ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు 4.14కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2025 జనవరి 1 నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 14 లక్షల 40వేల 447 గా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

మహిళా ఓటర్లు – 2,10,81,814
పురుష ఓటర్లు – 2,02,88,543
సర్వీసు ఓటర్లు – 66,690
థర్డ్‌ జెండర్లు – 3400
18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు- 5,14,646
రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాలు- 46,397

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్