తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2025 జనవరి 1 నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 14 లక్షల 40వేల 447 గా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
మహిళా ఓటర్లు – 2,10,81,814
పురుష ఓటర్లు – 2,02,88,543
సర్వీసు ఓటర్లు – 66,690
థర్డ్ జెండర్లు – 3400
18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు- 5,14,646
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు- 46,397