39.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

నాని సినిమా షూటింగ్‌లో విషాదం

హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ లో విషాద ఘటన జరిగింది.

జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో హిట్ 3 సినిమా షూటింగ్‌ జరుగుతోంది. నాని సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా కే ఆర్ క్రిష్ణ చేస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో ఆమె గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 30 ఏళ్లు. కే ఆర్‌ కృష్ణ మహిళా అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. దీంతో షూటింగ్‌ స్పాట్‌లో విషాదం నెలకొంది.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్