ఏపీలో నేరాలపై మండలిలో కీలక చర్చ

శాసనమండలిలో ఏపీలో నేరాలపై చర్చ సంరద్భంగా ఏపీ హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని హోం మంత్రి అనిత అన్నారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని తెలిపారు. ముచ్చుమర్రి ఘటనలో యువతిని గుర్తించడానికి సమయం పట్టిందని తెలిపారు. పరామర్శకు వెళ్లిన తమపైనే కేసులు పెట్టారని విమర్శించారు.

దిశచట్టం గురించి గొప్పగా చెబుతున్నారని, అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించారు హోం మంత్రి అనిత. గంజాయిపై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా? అని నిలదీశారు. తమ ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపీట వేసిందని తెలిపారు. గతంతో పోలిస్తే తమ ప్రభుత్వ హయాంలో క్రైమ్‌ తగ్గిందని తెలిపారు.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్