కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీల నేతలు జుగుప్సాకరమైన, వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతారహితంగా రాజకీయాలను కలుషితం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కానీ, ఏ మొహం పెట్టుకొని రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ఎవరికీ గులాం కాదని..భారతీయులకు బీజేపీ పార్టీకి మాత్రమే గులాంను అని సీఎంకు కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్