ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా… కొనసాగుతున్న నారా లోకేష్‌ అమెరికా పర్యటన

ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన సాగుతోంది. లాస్‌వేగాస్‌లో నిర్వహించిన ఐటీ సర్వ్‌ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొన్నారు మంత్రి. ఈ సమ్మిట్ వేదికగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు లోకేష్. ఈ సందర్భంగా ఏపీలో అమెజాన్‌ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థ వెబ్‌ సర్వీసెస్‌ ఎండీ రేచల్‌ను కోరారు లోకేష్‌. రాష్ట్రంలో పౌరసేవలు మరింత సులభంగా అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్‌.

ఈ సమ్మిట్‌లోనే పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయి, రెవేచర్‌ సీఈవో అశ్విన్‌ భరత్‌, సేల్స్‌ ఫోర్స్‌ ఏఐ సీఈవో క్లారా షియాతో సమావేశమయ్యారు మంత్రి లోకేష్‌. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఉన్న అనుకూలతలను వారికి వివరించారు మంత్రి లోకేష్‌.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్