గవర్నర్‌ను కలవనున్న సీఎం చంద్రబాబు

ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ భేటీలో బడ్జెట్‌తోపాటు రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించనున్నారు చంద్రబాబు. నవంబర్‌ 11న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గవర్నర్‌ను కలవనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిణామాలపై కూడా చర్చించే అవకాశముంది.

నవంబర్‌ 11న ఏపీ బడ్జెట్‌ సమావేశం జరగనుంది. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. గత ఆర్థిక సంవత్సరం ఏపీ ఆదాయం లక్షా 73వేల 766 కోట్ల రూపాయలుగా ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం 2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్