ఢిల్లీ పోలీసులను ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దసరా, దీపావళి పండుగ వేళ ఉగ్రదాడులకు కుట్ర జరగుతోందని.. ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేసింది. విదేశీయులను టార్గెట్గా చేసుకుని ఈ దాడులు కొనసాగుతాయని తెలిపింది. ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా రద్దీ ఉండే ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు. ఉగ్రమూకలు ఎంబసీలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తనిఖీలను ముమ్మరం చేశారు.
ఢిల్లీ పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు
0
244
Previous article
Next article
Latest Articles
మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణకు భారీ వర్ష సూచన!
తెలంగాణలో వర్షాలు మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మురాసు’ తుపానుగా బలపడినట్లు భారత వాతావరణ శాఖ తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు,...
- Advertisement -
- Advertisement -


