సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పాడయిపోయిన వస్తువులు, కిచెన్ అశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్ వంటగదిలో కుళ్లిన మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు, ఫ్రిజ్‌లో నిలువ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తిం చారు. ఈ కారణంగా హోటల్ యజమానికి లక్ష జరిమానా విధించారు. హోటల్‌పై కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
0
218
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


