కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని బీజేపీ నాయకురాలు, సినీనటి సుమలత కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు. తమ కొడుకు పెళ్లయిన తర్వాత తొలిసారి కుటుంబంతో పాటు శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని సుమలత చెప్పారు. దేశంలో బీజేపీ మళ్లీ గెలుస్తుందని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి అవుతారని సుమలత అన్నారు. శ్రీవారిని సుమలత వీఐపీ విరామ సమ యంలో దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న బీజేపీ నేత సుమలత
0
220
Previous article
Next article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


