ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆయన తల్లి సరోజినీ దేవి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుగా రేపు సాయంత్రం 6 గంటల వరకు రాధాకిషన్‌రావుకు కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.
మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు మధ్యంతర బెయిల్
0
420
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


