రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అంద జేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర గీతం, వేడుకలపై చర్చించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. రేపు పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్‌పై అవతరణ వేడుకలను నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరేడ్ గ్రౌండ్స్‌లో సన్నాహక కవాతు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించి అనంతరం వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్‌లో జరిగే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అక్కడే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు.
గవర్నర్‌తో సమావేశమైన రేవంత్, భట్టి
0
166
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


