పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. కౌంటింగ్ రోజు ఎలా వ్యవహరించాలన్న దానిపై శిక్షణ ఇచ్చారు. ఎలక్షన్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు టీడీపీ నేతలు. కౌంటింగ్ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలు వివరణ ఇచ్చారు.పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీవి అర్థంలేని ఆరోపణలు చేస్తోందని టీడీపీ నేత అశోక్ బాబు అన్నారు. పోస్టల్ బ్యాలె ట్ అంటే వైసీపీ నేతలకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు.
పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం శిక్షణ
0
192
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


