సీఎం రేవంత్‌రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డినీ జైల్లో ఎందుకు పెట్టకూడదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తన బంధువుకు వెయ్యి కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ మాట్లాడుతున్నాడని అన్నారు. సచివాలయంలో నిజాం ఆభరణాలను తాను తవ్వినట్లు రేవంత్ రెడ్డి నకిలీ కథనాన్ని సృష్టించాడని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశారని ఆరోపించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ అయిన సీఎం రేవంత్ రెడ్డినీ జైల్లో ఎందుకు పెట్టకూడదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎక్స్‌లో కేటీఆర్ ఫైర్
0
347
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


