తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మూడు రోజుల జయంతి ఉత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి మూల మంత్ర హవనాలు, మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు సతీసమేతంగా పాల్గొన్నారు. నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహా నివేదన,తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించి ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు
0
198
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


