మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. 3 నెలల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు అమ్మకానికి పెట్టారు. చిన్నారిని అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పిర్జాదిగూడ లోని రామకృష్ణనగర్‌లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు నాలుగు లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ ఇచ్చారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
మేడిపల్లిలో అమానుష ఘటన
0
347
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


