పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాదలో ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ తమ పొలాల నుండి వేయొద్దని రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పొలాల నుండి పైప్‌లైన్ వేయొద్దని పదేళ్లుగా రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులు పోలీసు భద్రత కోరారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను అరెస్టు చేసి, ప్రైవేటు వాహనంలో తరలించారు . రైతుల పట్ల వ్యవహరించిన తీరుపై రైతు సంఘం నేతలు మండిపడ్డారు. తమ పొలాల నుండి పైప్ లైన్లు వేయనివ్వం అని రైతులు స్పష్టం చేశారు.
రుస్తుంబాదలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి
0
158
Previous article
Next article
Latest Articles
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -
- Advertisement -


