విజయనగరం జిల్లా అప్పన్న దర్పణం జిందాల్ స్టీన్‌లెస్ స్టీల్ లిమిటెడ్ కర్మాగారం ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. యజమాన్యం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కర్మాగారం లాకౌట్ ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుస్తు సమాచారం తెలపకుండా లాకౌట్ ప్రకటిస్తే తామంతా ఏమవుతామని ప్రశ్నించారు. కంపెనీ టాప్ యజమాన్యం తీరు ఇంకా సరిగా లేదని..కర్మాగారం నడపలేకపోతే తమకు సెటిల్‌మెంట్లు చేయాలంటూ డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే యజమాన్యం మాత్రం గత పది రోజులుగా కంపెనీకి రా మెటీరియల్ రాకపోవడంతో నష్టాలు భరిస్తున్నామన్నారు. అందుకే నేటి మొదటి షిఫ్ట్ నుంచి తాత్కాలిక లాకౌట్ ప్రకటించినట్లు తెలిపింది. మెటీరియల్ అందుబాటులోకి రాగానే తిరిగి కంపెనీ తెరుస్తామని హెచ్ఆర్ గోపాలకృష్ణ తెలిపారు.
జిందాల్ కర్మాగారం వద్ద కార్మికుల ఆందోళన
0
189
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


