కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. చిప్పగిరి మండలం డేగలపాడు సర్పంచ్ నీలకంఠ, తుమ్ములుబీడుకు చెందిన రాజు, సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి గిరి మల్లేష్‌గౌడ్ టీడీపీ కండు వాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆలూరులో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు
0
494
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


