వికాసం కావాలంటే వినోద్ గెలువాలని, విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టమని, సెంటి మెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బీజేపీ పెద్ద కార్పొరేట్ సంస్థలకు రూ.14 లక్షల కోట్లు మాఫీ చేసిందని, పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ సభ తుస్సుమందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్ రావు ఫైర్
0
251
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


