వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కోసం జరిగే స్ట్రీట్ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కావ్యను గెలిపించడమే లక్ష్యంగా వరంగల్ పోచమ్మ మైదానంలో స్ట్రీట్ మీటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ పోచమ్మ మైదానం జంక్షన్ లో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం సభకోసం లైటింగ్, బారీ కేట్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వచ్చే కార్యకర్తలకు ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. సుమారు 20,000 మంది ఈ సభకు హాజరవుతారని రాష్ట్ర మైనార్టీ నాయకుడు అయుబ్ మహమ్మద్ తెలిపారు.
కడియం కావ్య ఎన్నికల మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి
0
232
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


