జమ్మూ కశ్మీర్ లో పూంఛ్ సెక్టార్ లో టెర్రరిస్ట్ ల దాడిలో గాయపడిన నలుగురు జవాన్లలో ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం కాన్వాయ్ పై శనివారం జరిగిన ఉగ్రదాడిలో నలుగురు సైనికులు గాయపడ్డారు. ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. టెర్రరిస్ట్ లు దాడులు జరిపిన ప్రదేశంలో అదనపు ఐఏఎఫ్, ఆర్మీ సిబ్బందిని మోహరించారు. టెర్రరిస్ట్ లకోసం గాలిస్తున్నారు. IAF గరుడ్ స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరారు.
టెర్రరిస్ట్ దాడిలో గాయపడిన జవాన్ మృతి
0
237
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


