మేనిఫెస్టో విడుదల చేసిన ఎన్డీయే కూటమి పక్షం ప్రజలపై వరాల జల్లు కురిపించింది. ఇక ప్రచారం లోనూ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు. నేడు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. రింగు రోడ్డులోని చంద్రమౌళి నగర్ నుంచి చంద్రబాబు రోడ్ షో ప్రారంభిస్తారు. అనంతరం జిన్నాటవర్ సెంటర్లో బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. అనంతరం బాపట్లలో చంద్రబాబు పర్యటన కొనసాగ నుంది. చీరాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొం టారు.
గుంటూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన
0
190
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


