ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కడప జిల్లా మైదుకూరులో జగన్ పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి డీఎస్పీ వెంకటేశులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మైదుకూరు పట్టణం గుండా పోయే 167వ జాతీయ రహదారి, సభ జరిగే ప్రొద్దుటూరు రోడ్డులో నిఘా నేత్రాలను ఉంచామన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణానికి దగ్గరలో ఓ హెలిపాడ్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ జరిగే ప్రాంగణానికి చుట్టు పక్కల ప్రదేశాన్ని జల్లెడ పట్టి క్షుణ్ణంగా పరిశీలించామన్నారు.
కాసేపట్లో మైదుకూరులో జగన్ పర్యటన
0
202
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


