ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల సమావేశంలో ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై నాయకుల ఆందోళన చేపట్టారు. అనేక మంది పార్టీ మండల అధ్యక్షులు సమావేశానికి రాలేదని,, పదవులు కావాలి కానీ మీటింగ్ లకు రారు అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానిం చారు. దాంతో పార్టీ నాయకుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్ర మార్క, మంత్రి శ్రీనివాస్ రెడ్డి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది .
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత
0
212
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


