సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం కలకలం రేపింది. బీరంగూడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనిల్ కుమార్ 10లక్షల 73వేలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఇన్‌స్టాగ్రాంలో వచ్చిన మెసేజ్‌కు స్పందించి ఆన్‌లైన్‌లో విడతల వారీగా పెట్టుబడి పెట్టారు. అనంతరం లక్షా 10 వేలు డ్రా చేసుకున్నాక మరలా 11లక్షల 84వేలు పెట్టుబడి పెట్టారు. నగదుతో పాటు లాభాలు ఇవ్వాలని అడగగా సైబర్ నేరస్థులు స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని అమీన్‌పూర్ పోలీసు లను ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మ రం చేశారు.
అమీన్‌పూర్ పరిధిలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట బురిడీ
0
250
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


