స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు స్పందిం చారు. గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై రాతపూర్వకంగా ఈసీకి కంప్లైంట్ ఇచ్చామని ఆయన తెలిపారు. జగన్‌కు తమ అభ్యర్థులపై నమ్మకం లేకే ఇలాంటి ద్వంద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంగా పోటీ పడాలని, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే నష్టపోతారని హెచ్చరించారు. అవినీతి తప్ప ప్రజలకు సేవ చేయాలనే తపన జగన్‌కి లేదన్నారు. ఈసీపై తమకు నమ్మకం ఉందని, సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు
0
192
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


