శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్టు అధికారులు రెండు రోజులుగా శ్రమిస్తున్నారు. 9ట్రాప్ కెమెరాలు, ఒక బోను ఏర్పాటు చేశారు. నిన్న ఫెన్సింగ్ దూకుతుండడం కెమెరాలో రికార్డు అయినా, ఆ తరువాత చిరుత ఎక్కడికి వెళ్లిందనే అనవాళ్లు కనిపించడం లేదు. శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కావడంతో స్థానికులు భయాందోళ నకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్టు అధికారులు చిరుతను పట్టుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో కొనసాగుతోన్న ఆపరేషన్ చిరుత
0
213
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


