సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి గూడూరులోనే చంద్రబాబు బస చేస్తారు. సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు హెలికాప్టర్లో అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నందికొట్కూరు అల్లూరు సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా పటేల్ సెంటర్ వరకు రోడ్డు షో నిర్వహిస్తారు. పటేల్ సెంటర్లో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
కర్నూలు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన
0
270
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


