25.7 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌

దేశంలో బంగారం ధర పెరుగుదలకు బ్రేక్ పడింది. పసిడి ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా వెయ్యి రూపాయలకు పైనే తగ్గింది. హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు ఒక్కరోజే రూ. 1400 తగ్గి ప్రస్తుతం తులం రూ. 66 వేల 150 కి చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన పసడి రేటు రూ. 1530 పడిపోయింది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ రూ. 72 వేల 160కి దిగొచ్చింది. ఇక వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. కేజీ సిల్వర్ రేటు రూ. 2 వేల 500 పడిపోయి రూ. 83 వేల మార్కుకు దిగొచ్చింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్