దేశంలో బంగారం ధర పెరుగుదలకు బ్రేక్ పడింది. పసిడి ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా వెయ్యి రూపాయలకు పైనే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు ఒక్కరోజే రూ. 1400 తగ్గి ప్రస్తుతం తులం రూ. 66 వేల 150 కి చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన పసడి రేటు రూ. 1530 పడిపోయింది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ రూ. 72 వేల 160కి దిగొచ్చింది. ఇక వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. కేజీ సిల్వర్ రేటు రూ. 2 వేల 500 పడిపోయి రూ. 83 వేల మార్కుకు దిగొచ్చింది.
బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్
0
277
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


