హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. సనత్‌నగర్‌లో ఓ బర్త్ డే పార్టీలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ SOT టీమ్ సీజ్ చేసింది. 4 గ్రాముల MDMA,5 గ్రాముల గంజాయితో పాటు OCB ఫ్లేవర్స్ డ్రగ్స్‌ను SOT బృందం స్వాధీనం చేసుకుంది. పుట్టిన రోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తుండగా SOT అధికా రులు ఐదుగురు యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బర్త్‌డే పార్టీలో ఆ యువకులు మత్తులో జోగినట్లు తెలిసింది. ఆ యువకులు గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఎన్డీపీ ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి, ఓసీబీ ఫ్లేవర్స్ డ్రగ్స్ తో పాటు 5 మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
0
324
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


