తెలంగాణ భవన్‌లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ సమావేశం జరిగింది. లోక్‌సభ నియోజక వర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబిత, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.ఈ సందర్భంగా తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పష్టం చేశారు. ఉన్నని రోజులు బీఆర్ఎస్‌లోనే ఉంటానని కేటీఆర్ కి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి రమ్మని తనకు ఆహ్వానించారని, కానీ తాను పార్టీ మారానని తేల్చి చెప్పారు. రాజకీయాలు శాశ్వతం కాదన్న కాలే యాదయ్య… ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.కేసిఆర్ ఆశీస్సులతో రెండు సార్లు గెలిచానని కాలె యాదయ్య చెప్పారు.
తెలంగాణ భవన్‌లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ సమావేశం
0
333
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


