ఫైనల్ జాబితా విడుదలకు వైసీపీ రంగం సిద్ధం

      వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థు లను సీఎం జగన్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ ఫైనల్ జాబితాలో చోటు దక్కేదెవరికి…? టిక్కెట్ వచ్చేది ఎవరికి..? ఇప్పుడు ఇదే వైసీపీ నేతలను కలవరపెడుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ మార్పు చేర్పుల్లో భాగంగా చాలా మంది నేతలకు జగన్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్‌లుగా ప్రకటించిన వారికైనా సీటు ఉంటుందో లేదో అన్న ఆందోళనలో నేతలు ఉన్నారు.

 

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్