సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చట్ట సభల్లో లంచం కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ , పార్లమెంటుల్లో లంచాలు తీసుకుని ప్రశ్నలు అడిగే ప్రజా ప్రతినిధులు విచారణ ఎదుర్కోవా ల్సిందేనని తీర్పు చెప్పింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం.
సుప్రీం చారిత్రాత్మక తీర్పు
0
278
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


