దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57 వేల 700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 62 వేల 950 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57 వేల 700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 62 వేల 950 ఉంది. బంగారం బాటలోనే వెండి కొనసాగుతోంది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర 74 వేల 900 ఉంది.
స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు
0
351
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


