టీడీపీ జనసేన కూటమికి రాయచోటి టెన్షన్ మొదలైంది. లిస్ట్ రాకముందే రాయచోటి నేతలు రోడ్డెక్కారు. అన్నమయ్య జిల్లా రాయచోటి టిడిపి టికెట్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించారన్న వార్తలపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు రమేష్ రెడ్డి వర్గం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచర వర్గం కూడా ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతతో ఉంది. లక్కిరెడ్డిపల్లి చౌరస్తాలో పార్టీ జెండాలను రాత్రి దగ్ధం చేసారు. పార్టీ అధినేత చంద్రబాబు ధ్వంసం చేస్తూ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాయచోటి టిడిపిలో భగ్గుమన్న విభేదాలు
0
206
Previous article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


