వారిద్దరూ లవర్స్.. జంటగా వచ్చి ఒంటరి మహిళల మెడలో చైన్ లాక్కెళ్లడం వాళ్ల ప్రవృత్తి. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ప్రేమజంటను చూసి పోలీసులే ఖంగుతిన్నారు. బైక్‌పై వచ్చి రోడ్డుపై ఉన్న ఒంటి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. బైక్ పై వచ్చిన లవర్స్.. ఓ మహిళ మెడలోంచి చైన్ గొలుసు లాక్కెళ్లారు. ఇది చూసిన స్థానికులు వారిని వెంబడించారు. బైక్ స్పీడ్ పెంచి తప్పించుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వారిని లవర్స్‌గా గుర్తించారు. నాలుగు ప్రత్యేక బృందాలతో లవర్స్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ చేస్తోన్న లవర్స్
0
620
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


