26.5 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

ECILలో గణేష్ మండపాల వద్ద బుల్లితెర తారల సందడి

జెమిని టీవీ సీరియల్లో నటించే బుల్లితెర తారలు నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని.. అక్కడ నిర్వాహకులను, భక్తులను స్వయంగా కలిసి వారితో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 19 నుండి నిమజ్జనం జరిగే రోజు వరకు తొమ్మిది రోజులు పాటు జరుగుతుంది.

మహిళా ప్రేక్షకుల అభిమాన బుల్లితెర తారలంతా గణేష్ మండపాలకు విచ్చేసి అందరినీ ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో గణేష్ మండపాలలో దర్శించడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని బుల్లితెర తారలు చెబుతున్నారు.

జెమినీ టీవీ గణేష్ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం  ECILలో యువసేన యూత్ అసోసియేషన్‌లో ‘ఉప్పెన’ ఫ్యామిలీ డ్రామా సీరియల్లో హీరోయిన్‌గా నటిస్తున్న జనని (సోనియా), ఆర్టిస్ట్‌గా నటిస్తున్న SKR (JL srinivas) భార్గవ్ కృష్ణ (కార్తిక్ ప్రసాద్), ఏఎస్ రావ్ నగర్ డివిజన్ 2 కార్పొరేటర్ సుంగి రెడ్డి శిరీష సోమశేఖరరెడ్డి, ‘సాధన’ సీరియల్ నుండి హీరో విరాజ్(హుస్సేన్), హీరోయిన్ సాధన (శాంభవి), ఆర్టిస్ట్స్ మీనాక్షి(సీత), దీప (ప్రియ) నవజ్యోతి యూత్ క్లబ్ గణేష్ మండపాలని సందర్శించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్