37.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

ఆదిత్య ఎల్-1 కి లైన్ క్లియర్.. మరో రికార్డు కొట్టడానికి ఇస్రో సిద్ధం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: సూర్యుడిపై  పరిశోధనలకు  సిద్ధమవుతోన్న  ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి సిద్దమయ్యింది.  ఈ ప్రయోగానికి   ఇస్రో అధికారులు  రిహార్సల్స్ కూడా  పూర్తి చేశారు.  PSLV-C57 ఆదిత్య L1 మిషన్  ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయని… లాంచ్ రిహార్సల్ – వెహికల్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది.  ఆదిత్య-ఎల్1  మిషన్ సూర్యున్ని అధ్యయనం చేసే లక్ష్యంతో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్.

ఆదిత్య ఎల్ 1 మిషన్ ను  2023, సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు.. ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుంచి  ప్రయోగించనుంది  ఇస్రో.  పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు. సూర్యుడి గురించి పరిశోధనలు చేయడానికి ఆదిత్య L1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వార గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్