తెలంగాణ ప్రజలను కేసీఆర్ గాలికొదిలేశాడు- BJP చీఫ్ కిషన్ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: మద్యం ఏరులై పారుతున్న బీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించాలని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి  కోరారు.రాష్ట్రంలో  భూములమ్మితే గానీ ప్రభుత్వం నడవడం లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి  తెలంగాణను రక్షించుకోవాలన్నారు. బీరు, బ్రాందీ అమ్మితేగానీ  తెలంగాణలో ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితి వచ్చిందన్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు చెన్నమనేని వికాస్ రావు కుమారుడు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.   దేశంలో అత్యధిక పెట్రోల్ ధరలు తెలంగాణలోనే ఉన్నాయని విమర్శించారు.

కేంద్రప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు  లేదన్నారు.  ఆర్టీసీ ఛార్జీలు,భూముల రిజిస్ట్రేషన్, ఔస్ ట్యాక్సీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు.  తెలంగాణ ప్రజలను గాలికొదిలేశారని…. ఇవాళ  బీరు, బ్రాందీ అమ్మందే కానీ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు.    దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు  నెలల ముందే వైన్స్ లకు టెండర్లు  పిలిచి సొమ్ము చేసుకున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒప్పందం కుర్చుకుని పార్టీ ఆఫీసులకు ల్యాండ్ కేటాయించారని ధ్వజమెత్తారు.

Latest Articles

జార్ఖండ్‌ రాంచీలో టెన్షన్ టెన్షన్

విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ చేపట్టిన జార్ఖండ్‌ బంద్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాంచీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్డుపై టైర్లు కాల్చేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్