స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న మెడికో విద్యార్థిని ప్రీతీ చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్యగా పాల్పడిన సందర్భంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు హెచ్ఎండీఏలో ఉద్యోగం ఇస్తూ హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
మెడికో విద్యార్థిని ప్రీతీ చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం
0
397
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


