27.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

KKR vs LSG: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: డబుల్‌ హెడర్స్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన కోల్‌కతా బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రస్తుతం 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న లఖ్‌నవూ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకోవాలని భావిస్తుంది. మరోవైపు… భారీ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఉన్నత స్థానంతో టోర్నీని ముగించాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పట్టుదలతో ఉన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్