స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సైకో కిల్లర్ అంకమ్మరావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా వాసులంతా ఊపిరిపీల్చుకున్నారు. గడిచిన వారంలో అంకమ్మరావు ముగ్గురిని చంపారు. ఒంటరిగా ఉన్నవారిపై బండరాళ్లు విసురుతో దారుణంగా చంపేస్తున్నారు ఈ సైకో కిల్లర్. విషయం తెలుసుకున్న జిల్లా వాసులు గతకొన్న్ని రోజులుగా భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ.. సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేసి…చివరికి అరెస్ట్ చేశారు.
బండరాళ్లతో కొట్టి చంపే సైకో కిల్లర్ అరెస్ట్
0
466
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


