పెళ్లింట్లో విషాదం.. మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో విషాదం జరిగింది. మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందటం కలకలం రేపుతోంది. వధూవరులతో డ్యాన్స్ చేస్తూనే దిలీప్ అనే వ్యక్తి మృతి చెందారు. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్