స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: వాతావరణం ప్రతికూలించడంతో కేదార్‌నాథ్ యాత్రకు ఆటంకం కలిగింది. కేదార్‌నాథ్ ధామ్ మార్గంలో భారీ హిమపాతం కురుస్తుందనిహెచ్చరిక జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ వారంలో కేదార్‌ఘాటిలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా హిమాలయాల్లో భారీవర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కేదార్‌నాథ్ యాత్రకు ఆటంకం
0
357
Previous article
Next article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


