స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,325 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 44,175 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గినా కూడా.. ఇంకా పూర్తిగా తగ్గలేదని.. మహమ్మారి పూర్తిగా అంతం అయ్యేవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాదికారులు సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి.. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడాలని.. చేతులని కాళ్ళని శుభ్రం చేసుకోవాలని సూచించారు.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
0
447
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


