Hyderabad | సికింద్రాబాద్ కళాసిగూడ వద్ద నాలాలో పడి చిన్నారి మృతి చెందింది. నాలా ఫుట్‌పాత్ పైకప్పు నుంచి పడి మౌనిక (6) మృతి చెందింది. వర్షానికి నాలా పైభాగంలో రంధ్రం కావడంతో బాలిక నాలాలో పడింది. అయితే కిరాణా వస్తువుల కొనుగోలుకు వెళ్తుండగా నాలాలో పాప పడినట్లు చెబుతున్నారు. నాలాలో చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో బంధువులు రోదిస్తున్నారు. కాగా, చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
విషాదం.. నాలాలో పడి చిన్నారి మృతి
0
387
Previous article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


