Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. గురువారం 65,910 మంది భక్తులు వైకుంఠవాసుడిని దర్శించుకున్నారు. 27,838 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, గురువారం స్వామివారి హుండీ ఆదాయం రూ.2.80 కోట్ల వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
0
263
Previous article
Latest Articles
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -
- Advertisement -


