లోకేశ్‌ యువగళం పాదయాత్రకు నేటితో 100 రోజులు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నారా, నందమూరి కుటుంబసభ్యులతో పాటు లోకేశ్ చిన్ననాటి స్నేహితులందరూ పాదయాత్రలో పాల్గొననున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనగసాగుతోంది. ఈ సందర్భంగా మోతుకూరు గ్రామం వద్ద 100వ రోజు ఫైలాన్ లోకేశ్ ఆవిష్కరించనున్నారు. మరోవైపు లోకేశ్ కు సంఘీభావంగా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన మహా పాదయాత్ర 34 నియోజకవర్గాల్లో మొత్తం 1268 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్